Sunday, June 22, 2025

మానకోండూరులో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

మానకోండూరు: కరీంనగర్ జిల్లా మానకోండూరులో కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. అరుణ్‌పై అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల నుంచి అరుణ్ తప్పించుకున్నాడు. పోలీసులు మాత్రం ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అరుణ్ అనే వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి.

Also Read: మెట్రోలో డ్రీమ్‌గర్ల్…. ఆటోలో ఇంటికి (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News