మనతెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో పలువురు ఎస్సై లను బదిలీ చేస్తూ మల్లీ జోన్ 2 ఇంఛార్జ్ డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనకల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ను జోన్ 5 యాదాద్రికి, కోదాడ టౌన్ ఎస్సై సైదులు ను సూర్యాపేట కు, విఆర్ లో ఉన్న హనుమాన్ ను కోదాడ టౌన్ పిఎస్ కు, కోదాడ ట్రాఫిక్ ఎస్సై మల్లేశం ను విఆర్ సూర్యాపేట కు, అంజిరెడ్డి విఆర్ నుండి కోదాడ ట్రాఫిక్ పిఎస్ కు, మహేంద్రనాథ్ విఆర్ నుండి సూర్యాపేట ఒకటవ పట్టణ పిఎస్ కు, బి.యాదవేందర్ రెడ్డి విఆర్ నుండి సిసిఎస్ సూర్యాపేటకు, ఎస్.రాంబాబు విఆర్ నుండి డిఎస్బి సూర్యాపేట, ఎం.ఆంజనేయులు విఆర్ నుండి డిఎస్బి సూర్యాపేట, ఎం.అనిల్ రెడ్డి విఆర్ నుండి సిసిఎస్ సూర్యాపేట, ఏ.తేజస్విని విఆర్ నుండి సిసిఎస్ సూర్యాపేట, ఏ.ఝాన్సీ రాణి విఆర్ నుండి డిఎస్బి సూర్యాపేట, ఆర్. దాక్యా నాయక్ విఆర్ నుండి సిసిఎస్ సూర్యాపేటకు బదిలీ అయ్యారు.
సూర్యాపేటలో పలువురు ఎస్సైల బదిలీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -