Tuesday, July 1, 2025

శివకాశిలో పేలుడు: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. సెంగమాల్ పట్టిలో బాణసంచా ఫ్యాక్టరీలో 9.30 పేలుడు జరగడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాద జరిగినప్పుడు సుదర్శన్ బాణసంచా ఫ్యాక్టరీలో 80 నుంచి 100 మంది కార్మికులు పని చేస్తున్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News