Wednesday, September 17, 2025

తెలంగాణలో ఆరు కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 కరోనా కేసులు నమోదుకాగా 19 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది. కరోనా వ్యాధి నుంచి ఒకరు రికవరీ అయ్యారు. కొత్తగా వచ్చిన కేసుల్లో హైదరాబాద్‌లోనే నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డిలో ఒక కరోనా కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా వ్యాప్తితో ఎంజిఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్‌లేనిదే ఆస్పత్రిలోనికి సిబ్బంది అనుమతించడంలేదు. కోవిడ్ పేషంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News