Saturday, August 2, 2025

నదిలో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు జలసమాధి అయ్యారు. హడ్సన్ నదిలో జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జికి సమీపంలో హెలికాప్టర్ తలకిందులుగా కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. విమానయాన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్ ఒక భాగం విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News