Monday, July 28, 2025

ఎంజిఎం ఆస్పత్రిలో ఊడిపోయిన స్లాబ్ పెచ్చులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ఎంజిఎం ఆస్పత్రిలో అనుకోకుండా ప్రమాదం తప్పింది. నర్సింగ్ హాస్టల్లో స్లాబ్ పెచ్చులు ఊడిపోవడంతో నర్సింగ్ విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు. ఇది జరిగిన స్థలంలో నర్సింగ్ విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇలా జరగడానికి గల కారణం శిథిలావస్థలో ఆస్పత్రి ఉందని తెలియజేశారు. అనంతరం పునర్నిర్మాణం చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News