Friday, August 15, 2025

కృష్ణ నదిలో మునిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

సోమశిల: నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల వద్ద కృష్ణ నదిలో మునిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కర్నూల్ కి చెందిన భరత్ సరదాగా కృష్ణా నదిలో ఈత కోసం దిగి నీట మునిగాడు. ఇతను హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News