Friday, August 1, 2025

నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చికిత్స తీసుకుంటున్నారు. సోనియా గాంధీ సమక్షంలో మూడు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉదర సంబంధిత సమస్యతో సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. వయసు పైబడడంతో ఆమె గత కొంత కాలంగా అస్వస్థతకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News