Wednesday, May 7, 2025

బాలీవుడ్ కంటే తెలుగులో నటించడమే ఎక్కువ ఇష్టం : సోనుసూద్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ మూవీస్ కంటే తనకు తెలుగులో నటించడమే ఎక్కువ ఇష్టమని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ అన్నారు. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ తాను యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ అరుంధతిలోని ఫేమస్ డైలాగ్ ‘వదలా బొమ్మాళీ వదలా’తో ప్రసంగం ప్రారంభించారు. ఈ ఒక్క డైలాగ్‌తో తనను తెలుగువాడిని చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక -మిస్ వరల్‌డ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదని, ఒక మంచి కాస్ కోసం జరుగుతున్న ఈవెంట్ ఇదన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అవసరం ఉన్నవాళ్లకు చేయూత కూడా అందిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News