Sunday, May 4, 2025

త్వరలో భారత్ కు ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ అధినేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాధినేతలు భారత పర్యటనకు రానున్నారు. ఫిబ్రవరిలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షోల్ట్, మార్చిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, మార్చి మొదటి వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్ కు వస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ యుద్ధం, ఆహార, ఇంధన భద్రతలపై చర్చలే లక్ష్యంగా వీరి పర్యటనలు సాగుతాయని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News