Friday, June 13, 2025

డబ్ల్యూటిసి ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

లండన్: ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిష్ భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో (Australia )జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా (South Africa) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఒకసారి డబ్ల్యూటిసి (WTC) ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా రెండోసారి కూడా విజేతగా నిలవాలని భావిస్తోంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటిసి ఫైనల్స్‌లో విజయం సాధించి ఛాంపియన్స్‌గా నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్‌, స్మిత్‌, హెడ్‌, కామెరూన్‌, వెబ్‌స్టర్‌, కారే, కమిన్స్‌, స్టార్క్‌, నాథన్‌, హజెల్‌వుడ్‌.

సౌతాఫ్రికా: మార్క్రమ్‌, రికెల్టన్‌, స్టబ్స్‌, బవుమా, బెడింగ్‌హామ్‌, కైలీ, ముల్డర్‌, జాన్సెన్‌, కేశవ్‌, రబాడ, ఎంగిడి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News