Friday, June 20, 2025

కేతకిలో ఇంటెలిజెంట్ ఎస్పి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి శనివారం ఇంటెలిజెంట్ ఎస్పి శిరీష కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.ఆలయ ఆవరణలోని అమృత గుండంలో పాదాచారణ చేసి గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి పూలమాలశాలవతో ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News