Wednesday, August 20, 2025

తిరుపతి – సికిందరాబాద్‌ల మధ్య ప్రత్యేక రైళ్ళు

- Advertisement -
- Advertisement -

Special trains between Tirupati and Secunderabad

హైదరాబాద్ : తిరుపతి నుంచి సికికందరాబాద్‌తో పాటు మరి కొన్ని మార్గాల్లో మొత్తం 12 ప్రత్యేక రైళ్ళు నడుపనున్నామని దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు. వీటిలో కాచిగూడ యశ్వంత్‌పూర్, కాచిగూడ పూరి, సికిందరాబాద్ సంత్రగాచి, నాందేడ్ విశాఖపట్టణం, సికిందరాబాద్ యశ్వంత్‌పూర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి 30 తేదీల్లో ఈ రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News