Friday, May 2, 2025

హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీధర్ బాబుకు ఘనంగా స్వాగతం పలికారు. దావోస్ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలంగాణకు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News