- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో శ్రీ రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూత్ ఫర్ సేవా సహకారంతో శ్రీ రాజమాత ఫౌండేషన్ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థుల కు బుధవారం బ్యాగ్స్, బుక్స్, నోట్ బుక్స్ మెటీరియల్స్ ను అందజేశారు. సహకరించిన యూత్ ఫర్ సేవ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజమాత ఫౌండేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్ రెడ్డి, సభ్యులు రాజేష్, నవీన్, సామ్రాట్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -