- Advertisement -
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘#సింగిల్’. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, ఇందులో బాలకృష్ణ డైలాగ్స్ తోపాటు ‘కన్నప్ప’లోని ‘శివయ్యా….’ అనే డైలాగ్ ను కామెడీగా యాంగిల్ లో వాడటంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ‘కన్నప్ప’ టీమ్‌కు శ్రీవిష్ణు క్షమాపణలు చెప్పారు. కాగా, కామోడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
- Advertisement -