- Advertisement -
మనతెలంగాణ/చేగుంట: చేగుంట పోలీస్‌స్టేషన్ పరిదిలోని మాసాయిపేట గ్రామానికి చెందిన దొంతి అక్షయ తండ్రి నర్సింలు (15) ఇంట్లో తరుచు తల్లి దండృలు సంసార విషయంలో గొడవ పడుతున్నారని మనస్థాపం చెంది జూన్ 12న రాత్రి ఇంట్లో ఉన్న ఎదో పురుగుల మందు తాగగా చికిత్స నిమిత్తం హైద్రాబాద్ నిమ్స్ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటల 50 నిమిషాలకు మృతి చెందింది. మృతురాలి తండ్రి పిర్యాదు మేరకు చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -