- Advertisement -
హైదరాబాద్ లోని కొత్తపేట్‌లో అనూహ్యంగా కేవలం 99 రూపాయలకే వినాయకుడి లడ్డును విద్యార్థి దక్కించుకోవడం విశేషం. కొత్తపేట్ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డుకు లక్కీ డ్రా చేపట్టారు. ఈ డ్రాలో బిబిఏ చదువుతున్న సాక్షిత్‌గౌడ్ రూ.99కే 333 కేజీల లడ్డూను కైవసం చేసుకున్నారు. లక్షలు,కోట్ల రూపాయలు పలుకుతున్న వినాయకుడి లడ్డును కేవలం 99 రూపాయలకే దక్కించుకోవడం విశేషం.
- Advertisement -