Thursday, August 21, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి నామినేషన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌సిపి నేత శరద్ పవార్, శివ సేన నేత సంజయ్ రౌత్, ప్రియాంక గాంధీ, పలువురు నేతలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News