థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలు కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే, ఈ వారంలో థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ రిలీజ్ కాలేదు. ఓటీటీల్లో మాత్రం అనేక కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇందులో తొమ్మిది వరకు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. ఏస్, ఎలెవన్, శుభం, జింఖానా తదితర చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందో చూద్దాం.
అమెజాన్ ప్రైమ్
బ్లైండ్ స్పాట్ – తెలుగు మూవీ, ఏస్ – తెలుగు డబ్బింగ్ సినిమా, ఎలెవన్ – తెలుగు మూవీ, ఇన్ ట్రాన్సిట్ – హిందీ వెబ్ సిరీస్, అమెరికన్ థండర్ – ఇంగ్లీష్ మూవీ, ద ట్రైటర్స్ – హిందీ రియాలిటీ షో, డీప్ కవర్ – ఇంగ్లీష్ పిక్చర్
నెట్‌ఫ్లిక్స్
కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్, రానా నాయుడు 2 – తెలుగు వెబ్ సిరీస్, ఫ్యూబర్ సీజన్ 2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్, ఫ్లాట్ గర్ల్స్ – థాయ్ మూవీ
హాట్స్టార్
కేసరి ఛాప్టర్ 2 – హిందీ సినిమా, శుభం – తెలుగు మూవీ, అండర్ డాగ్స్ – ఇంగ్లీష్ సిరీస్ (జూన్ 15)
ఆహా
సిన్ – తెలుగు సినిమా
సన్ నెక్స్ట్
డియర్ ఉమ – తెలుగు మూవీ
జీ5
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ – తెలుగు డబ్బింగ్ సినిమా
సోనీ లివ్
అలప్పుళా జింఖానా – తెలుగు డబ్బింగ్ మూవీ