Thursday, September 18, 2025

టిడిపి నేతల వేధింపులు… ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో  ఆర్ పి ఉద్యోగిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుంది. టిడిపి నాయ‌కుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్‌ నోట్ రాసింది. తనపై టిడిపి నాయకుడు మోహన్ రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు సూసైడ్ నోట్‌లో బాధితురాలు పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News