Saturday, August 16, 2025

మోడీ యువతను, పేదలను మోసం చేశారు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదల ఖాతాల్లో మోడీ రూ.15 లక్షలు వేస్తానని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఏఐసిసి చీఫ్ మల్లికార్జన్ ఖర్గే విమర్శలు గుప్పించారు. శనివారం బన్సీలాల్ పేటలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ… హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే బిహెచ్‌ఈఎల్ వంటి సంస్థలు తీసుకువస్తే వాటిని మోడీ అమ్ముకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. మోడీ పేదలను పేదలుగానే ఉంచుతూ ధనవంతులకు కొమ్ము కాస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News