Tuesday, September 9, 2025

హైకోర్టు సంచలన తీర్పు.. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో విడుదలైన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టిజిపిఎస్ సిని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని.. అలా సాధ్యంకాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలన్న పేర్కొంది. కాగా, మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. మంగళవారం ఫలితాలను రద్దు చేస్తూ తుది తీర్పు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News