Wednesday, June 11, 2025

యంగ్ స్టార్ సినిమాలో..

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తెలుగులో ఇప్పటికే మహేష్, నాని లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీకి విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చింది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ హీరోగా రౌడీ జనార్దన్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో కీర్తి రోల్ రొమాంటిక్ గా ఉంటుందట. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అనంతరం ‘రౌడీ జనార్దన్’ సినిమా ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News