- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడి గిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ సిఎస్‌గా కొనసాగనున్నారు.
- Advertisement -