- Advertisement -
లాహోర్ : భారత్ సేనల దాడులలో ఇటీవల ధ్వంసం అయిన మురిడ్కెలోని జమత్ ఉద్ దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం అనుబంధ మసీదులను పాక్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అక్కడ మసీదుల పునర్నిర్మాణం చేపడుతామని జమాత్‌కు పాక్ ప్రభుత్వం శనివారం హామీ ఇచ్చింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ప్రధాన సంస్థగా ఈ జమత్ ఉద్ దవా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుంచి అందిన హామీని జమాత్ ఉద్ దవా రాజకీయ అనుబంధ పార్టీ పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం సంతోషకరం అని పార్టీ నేత ఖాలీద్ మసూద్ సిందూ ఓ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -