- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో (TG EAPCET) టిజి ఎప్‌సెట్ 20 25 ఫలితాల విడుదల చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఎప్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఎప్‌సెట్ లో విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితా నేరుగా వారి సెల్‌ఫోన్లకు పంపించారు. ఏప్రిల్ 29 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఎప్‌సెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలకు 2,07,190 మంది విద్యార్థులు హాజరుకాగా, అగ్రికల్చర్, ఫార్మా విభాగం పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Advertisement -