Saturday, May 24, 2025

‘థాంక్యూ డియర్’ ఫస్ట్ లుక్

- Advertisement -
- Advertisement -

యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ ( Thank You Dear)చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఘనంగా జరిగింది. ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ “థాంక్ యూ డియర్’ నా రెండో చిత్రం. ఈ సినిమా నా కెరీర్‌లో కీలకమైంది”అని అ న్నారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ని ర్మాత పుణీత్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News