Monday, September 15, 2025

క్రైమ్ కామెడీ మూవీ..

- Advertisement -
- Advertisement -

Tharun Bhaskar's 'Keeda Cola' Movie Launched

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ’కీడా కోలా’ రాబోతోంది. విజి సైన్మా బ్యానర్‌పై తెరకెక్కబోతోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కి డి.నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు హాజరై చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ అందించారు. త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Tharun Bhaskar’s ‘Keeda Cola’ Movie Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News