Tuesday, September 16, 2025

త్వరలో స్టార్ షట్లర్ పివి. సింధు వివాహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  భారత స్టార్ షట్లర్ పివి. సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె పెళ్లి నిశ్చయం అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో డిసెంబర్ 22న వీరి పెళ్లి జరుగనున్నది. డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షెన్ ఏర్పాటు చేశారు. ఈ వివరాలను పివి సింధు తండ్రి పివి. రమణ వెల్లడించారు. దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. వధువరుల రెండు కుటుంబాలు ఒకరికొకరు చాలా కాలంగానే తెలుసునని సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News