Wednesday, April 30, 2025

నర్సింగబిల్లి గ్రామీణ వికాస్ బ్యాంకులో చోరీ

- Advertisement -
- Advertisement -

Theft at Anakapalle Gramin vikash Bank

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నర్సింగబిల్లి గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో శనివారం చోరీ జరిగింది. తుపాకీతో బెదిరించి ఇద్దరు దొంగలు నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. సినీ ఫక్కీలో బ్యాంకు దోపిడి జరిగిందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News