Saturday, May 17, 2025

గోదావరిపై మరో ప్రాజెక్టు నిర్మించే ఆలోచన లేదు: గజేంద్ర సింగ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: గోదావరిపై మరో ప్రాజెక్టు నిర్మించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. గురువారం ఆయన లోక్ సభలో షెకావత్ మాట్లాడారు. ధవళేశ్వరం బ్యారేజీ కెపాసిటి 30 లక్షల క్యూసెక్కలేనని, వరద వల్ల పోలవరం లోయర్ కాఫర్ డ్యామ్ దెబ్బతిందన్నారు. గోదావరికి నెల ముందే వరద వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News