- Advertisement -
ఢిల్లీలోని సీలంపూర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. స్థానికులు నలుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్టు సమాచారం. పది మంది వరకు మృతి చెంది ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -