Tuesday, September 16, 2025

మంత్రాల నెపంతో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

- Advertisement -
- Advertisement -

Thugs poured petrol on man and set him on fire

నిజాంపేట్: మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో శనివారం దారణం చోటుచేసుకుంది. మంత్రాలనెపంతో సుదర్శన్ అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని కాపాడారు. మంటలంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన సుదర్శన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిప్పంటించిన పులువురిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News