Tuesday, May 20, 2025

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

TS Eamcet schedule release

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జులై 14,15,18,19,20 తేదీల్లో ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. జులై 14,15, తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంటాయన్నారు. జులై 13వ తేదీన ఈసెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News