- Advertisement -
రాష్ట్రంలో మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన అర్హత పరీక్షలో 46.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది.http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థుల మార్కులు, ర్యాంకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 40,331 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 30,884 హాజరయ్యారు. అందులో 14,473 మంది ఉత్తీర్ణత సాధించారు.
- Advertisement -