Tuesday, September 16, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసు… 45కి చేరిన అరెస్టులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 45కి చేరింది. ఎఇఇ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాలను రవి కిషోర్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే రవి కిషోర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రశ్నపత్రాలను 20 మందికి విక్రయించినట్టు రమేష్ ఒప్పుకున్నాడు. ఇతర నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. టిఎస్‌పిఎస్‌సి కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: పేపర్ లీక్ కేసులో ట్విస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News