- Advertisement -
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడ్డాలో టిడిపి జెండా ఎగరేసింది. పులివెందుల జెడ్ పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. వైసిపి అభ్యర్థిపై టిడిపి అభ్యర్థి 6052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లురాగా వైసిపి అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. ఈ విజయంలో టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -