Thursday, August 28, 2025

బోయిన పల్లిలో పెట్రోల్ బంక్ లో తప్పిన భారీ ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోయిన పల్లిలో పెట్రోల్ బంక్ లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ లో బైక్ లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో పూర్తిగా రెండు బైకులు దగ్ధమయ్యాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News