- Advertisement -
హైదరాబాద్: లండన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండడంతో రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాదర్ గుల్ వాసి తర్రె చైతన్య,(22), ఉప్పల్ కు చెందిన రిషితేజ (21), తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Also Read : కొండచరియలు విరిగిపడి 1000 మంది మృతి
- Advertisement -