Wednesday, May 28, 2025

ఇనుప గ్రిల్ పడి ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నోయిడా ఎక్స్‌టెన్షన్‌లో ఒక షాపింగ్ మాల్‌లో ఆదివారం ఒక ఇనుప గ్రిల్ తమ మీద పడిన తరువాత ఇద్దరు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడించారు. గాలక్సీ బ్లూ సఫైర్ మాల్ కింది అంతస్తులో ఎస్కలేటర్ వైపు వారిద్దరు నడుస్తుండగా ఐదవ అంతస్తు నుంచి ఇనుప గ్రిల్ వారిపై పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News