Thursday, September 4, 2025

టైపూన్ వైఫా బీభత్సం..400 భవనాలు ద్వంసం

- Advertisement -
- Advertisement -

చైనాలో పలు ప్రాంతాల్లో ఆదివారం టైపూన్ వైఫా బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో హాంగ్ కాంగ్ లో అతి భారీ వర్షాలు కురుస్తుండగా, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా సుమారుగా 400 భవనాలకు పైగా ద్వంసమవ్వగా, వందలకు పైగా వృక్షాలు నెలకొరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News