- Advertisement -
నర్సాపూర్: సంగారెడ్డి జిల్లాలో నర్సాపూర్ లో మంత్రి వివేక్ కు ప్రమాదం తప్పింది. ముందు వెళ్తున్న ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఒకదానితో ఒకటి నాలుగు కార్లు ఢీకొన్నాయి. కార్ల ముందు భాగం నుజ్జునుజ్జుగా మారింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో కార్యకర్తలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -