Monday, June 30, 2025

వరంగల్ కాంగ్రెస్‌లో రసాభాస

- Advertisement -
- Advertisement -

వరంగల్: వరంగల్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస నెలకొంది. వరంగల్ కాంగ్రెస్‌లో కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాల కార్యకర్తల చెప్పులతో కొట్టుకున్నారు. మీ అంతుచూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ ఇచ్చాడు. కాంగ్రెస్ రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. కొండా మురళీ వర్సెస్ ఎర్రబెల్లి వర్గాల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం.

Also Read: కదిలే కారు టాపుపై కూర్చుని మద్యం తాగుతూ… (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News