Wednesday, September 17, 2025

ఓవైసీతో తలపడుతున్నదెవరు?

- Advertisement -
- Advertisement -

నేడు బిఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.

హైదరాబాద్:  లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం అందరినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మజ్లీస్ పార్టీ నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీచేస్తున్నారు. కాగా ఆయనకు ప్రత్యర్థులుగా బిఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించింది. కాగా భారతీయ జనతా పార్టీ మాధవీ లతను తమ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News