Wednesday, August 20, 2025

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకిన యువతి

- Advertisement -
- Advertisement -

 

Durgam Cheruvu Cable Bridge will start tomorrow

 

హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి  గుర్తు తెలియని యువతి దూకింది. బ్రిడ్జి పైనుంచి యువతి దూకడాన్ని అక్కడ ఉన్న సందర్శకులు గమనించారు. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన యువతి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లేక్ పోలీసులు యువతి కోసం స్పీడ్ బోట్స్ తో గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News