Thursday, May 1, 2025

కర్నాటక లో మహిళల ‘ఫ్రీ బస్’ మజా!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పథకం పురుషులకే కాదు మహిళలకే చుక్కలు చూపిస్తోంది. కెపాసిటీకి మించి మహిళలు బస్సు ఎక్కుతున్నారు.  అక్కడ ఎన్నికల రోజైతే వీళ్లు మనుషులేనా అన్నంతగా బస్సు ఎక్కారు. బెల్గావి, హుబ్బలి, హవేరి, దవణగేరే, బెంగళూరు ఎక్కడ చూసినా మహిళలు కిక్కిరిసి పయనిస్తున్నారు. పడుచైనా, ముసలైనా ఎక్కెందుకు తమ శక్తి చూయించాల్సిందే. అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News