Thursday, September 18, 2025

గొంగడి త్రిష రికార్డు సెంచరీ.. భారత్ 208/1

- Advertisement -
- Advertisement -

అండర్‌ 19 మహిళల 20 ప్రపంచ కప్ లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష రికార్డు సెంచరీతో చెలరేగింది. స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో త్రిష.. కేవలం 53 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. మొత్తం 59 బంతులు ఎదుర్కొన్న త్రిష..13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. మరో ఓపెనర్ జి కమలిని(51) అర్ధశతకం బాదగా.. సానికా(29 నాటౌట్) కూడా రాణించింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News