బెంగళూరు: ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నాడు, కెమేరాలు, యాక్ససరీస్ పై ఉత్తేజభరితమైన ఆఫర్లతో తమ సాధనాలను అభివృద్ధి చేసుకోవడానికి Amazon.in ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు ఉత్తమమైన అవకాశం ఇస్తోంది. DSLRలు, ఆధునికమైన మిర్రర్ లెస్ కెమేరాల నుండి లెన్స్ లు, అవసరమైన యాక్ససరీస్ వరకు అభిరుచి కలిగిన ఔత్సాహికులు సోనీ, కానన్, ఇన్ స్టా 360 వంటి ప్రముఖ బ్రాండ్స్ లో సమగ్రమైన సామగ్రిల శ్రేణిలో ఉత్పత్తులతో తమ సృజనాత్మకమైన ప్రయాణాన్ని అన్వేషించవచ్చు. ఇంతే కాదు, ప్రముఖ భాగస్వాములు నుండి తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు, ఇంకా ఎన్నో ఆప్షన్స్ ను కూడా పొందవచ్చు. మీరు విస్తృతమైన అనుభవం గల వ్యక్తియైనా లేదా అభివృద్ధి చెందుతున్న సృష్టికర్త అయినా, అమేజాన్ ఇండియా వారి నిరంతరమైన షాపింగ్ అనుభవం, నమ్మకమైన డెలివరీ నెట్ వర్క్ మీ ఉత్తమమైన షాట్ ను ఎంతో సులభంగా నిర్థారిస్తుంది. డీల్స్ 2025, ఆగస్ట్ 19వ తేదీ వరకు లైవ్ లో ఉంటాయి.
● సోనీ ఆల్ఫా ILCE- 7M3K ఫుల్-ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమేరా: 5-యాక్సిస్ ఇమేజ్ స్థిరీకరణ నుండి మరియు మెరుగుపరచబడిన ఆటో ఫోకస్ ట్రాకింగ్, దీర్ఘకాలం పని చేసే బ్యాటరీ, ఇంకా ఎన్నో వాటి కోసం మీకు అవసరమైన ప్రతిది ఈ కెమేరాకు ఉంది. దీనిని
రూ. 136, 490కి పొందండి
● కానన్ EOS R8 ఫుల్-ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమేరా: కానన్ యొక్క తేలికైన ఫుల్-ఫ్రేమ్ RF మౌంట్ మిర్రర్ లెస్ కెమేరాతో మీకు ఇష్టమైన క్షణాలను కాప్చర్ చేయండి. ఇది 24.2 మిలియన్ పిక్సెల్ CMOS ఇమేజ్ సెన్సర్ వంటి ఫీచర్లు మరియు DIGIC X ఇమేజ్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో లభిస్తోంది. దీనిని రూ. 104,990కి పొందండి
● ఇన్ స్టా 360 X3 యాక్షన్ కెమేరా: ఇన్ స్టా 360 X3 యాక్షన్ కెమేరాతో ‘మేజిక్ ఇన్ యాక్షన్‘ను అనుభవించండి. ఇది 360 డిగ్రీల యాక్టివ్ HDR, 1800mAh బ్యాటరీ, ఫ్లో స్టేట్ స్థిరీకరణ మరియు ఇంకా ఎన్నో వాటితో లభిస్తోంది. దీనిని రూ. 29, 990కి పొందండి.
● DJI RS3 మినీ కెమేరా గింబల్: ఈ పండగ సీజన్ లో ఫోటోగ్రాఫర్లు కోసం తేలిక బరువు గల మరియు పొందికైన గింబల్ సరైన అప్ గ్రేడ్. ఇది బ్లూటూత్ షట్టర్ కంట్రోల్, 3వ Gen RS స్థిరీకరణ అల్గొరిథమ్ తో మరియు విస్తృత శ్రేణి అనుగుణ్యతతో కూడా వస్తోంది. దీనిని రూ. 23, 990కి పొందండి
● సోనీ E Mount E PZ 18-105mm APS-C లెన్స్: తమ ఫోటోగ్రఫీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అన్వేషించే ప్రజల కోసం 105 మీమీ గరిష్ట జూమ్ తో, సోనీ జూమ్ లెన్స్ సరైనది. ఇది f/4 గరిష్ట అపర్చర్, APS-C- ఫార్మాట్, ఆప్టికల్ స్థిరమైన షాట్ ఇమేజ్ స్థిరీకరణ మరియు ఇంకా ఎన్నో వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీనిని రూ. 35, 290కి పొందండి
● సోనీ కోసం సిగ్మా 18-50mm F2.8 DC : సిగ్మా 18-55 మీమీ స్టాండర్డ్ లెన్స్ తో మీ ఫోటోగ్రఫీ ప్రయాణాన్ని మెరుగుపరచండి. విలక్షణమైన ఫోకస్ శ్రేణి, ఇన్ కెమేరా అబెరేషన్ కరక్షన్, పొందికైన మరియు సాధారణ డిజైన్ మరియు ఇంకా ఎన్నో వంటి ఫీచర్లతో లభిస్తోంది. దీనిని రూ. 41,599కి పొందండి
ఈ పండగ సీజన్ లో కెమేరాలు, యాక్ససరీస్ పై అగ్ర డీల్స్ ను ఇక్కడ అన్వేషించండి. సేల్ ఆగస్ట్ 21 వరకు లైవ్ లో ఉంటుంది.