Thursday, May 15, 2025

లోకేష్ దద్దమ్మ: అనంతవెంకటరామిరెడ్డి

- Advertisement -
- Advertisement -

 

అనంతపురం: టిడిపి నేత లోకేష్ అబద్ధాల బండారాన్ని సాక్ష్యాలతో ఎంఎల్‌ఎ అనంతవెంకటరామిరెడ్డి బయటపెట్టారు. అనంతపురం అర్బన్ జాతీయ రహదారి తామే తెచ్చామంటూ లోకేష్ యాత్రలో అబద్ధాలు మాట్లాడారని దుమ్మెత్తిపోశారు. సిఎం జగన్ వినతితో అనంతపురానికి కేంద్ర మంత్రి గడ్కరీ రూ.300 కోట్లతో జాతీయ రహదారి మంజూరు చేశారన్నారు. సిఎం జగన్, కేంద్రమంత్రి వీడియో ఫుటేజీని ఎంఎల్‌ఎ విడుదల చేశారు. నారా లోకేష్ ఓ దద్దమ్మ కావడంతో మంగళగిరిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News